ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ కోసం పాటా పాడిన తమిళ హీరో శింబు

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 11:13 AM

హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా '18 పేజీలు'. ఈ సినిమాకి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సుకుమార్ కథ అందించారు. ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాలో తమిళ హీరో శింబు ‘టైమ్ ఇవ్వు పిల్లా' అనే పాటను పాడినట్లు సమాచారం. ఇప్పటికే హీరో శింబు చాలా తెలుగు సినిమాల్లో పాటలు పాడారు. ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్లో రిలీజ్ కానుంది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa