ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటున్న "తుపాకుల గూడెం" టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 05:24 PM

ప్రవీణ్ కండెల, శివరాం రెడ్డి, శ్రీకాంత్ రాధోడ్, జయేత్రి మకన, వంశీ ఊటుకూరు, శరత్ బరిగేలా, వినీత్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం "రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం". జైదీప్ విష్ణు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ హను రాఘవపూడి గారి చేతులమీదుగా కొంతసేపటి క్రితమే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. భారతదేశంలో జరిగిన బిగ్గెస్ట్ క్రైమ్ బేస్ చేసుకుని, తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa