ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నేను స్టూడెంట్ సర్' ఫస్ట్ లిరికల్ ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 07:09 PM

బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం "నేను స్టూడెంట్ సర్". బాలీవుడ్ బ్యూటీ అవంతికా దస్సాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్ చేసారు.


తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ 'మాయే మాయే' సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించారు. ఫుల్ సాంగ్ డిసెంబర్ 1వ తేదీన విడుదల కాబోతుంది. 


నాంది సతీష్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్రల్లో నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa