పల్లవి:
నువ్వు సీతవైతే నేను రాముడినంట
నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంట
నువ్వు లైలావైతే నేను మజ్ను నంట
నువ్వు జూలియట్ వైతే నేనే రోమియోనంట
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు, నీ నవ్వు
చరణం1:
నువ్వు పాటవైతే నేను రాగం అంట
నువ్వు మాటవైతే నేను భావం అంట
నువ్వు వానవైతే నేను మేఘం అంట
నువ్వు వీణవైతే నేనే తీగను అంట
రారా రారా రారా చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నీ గ్రేసు నా నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు, నీ నవ్వు
చరణం 2:
నువ్వు గువ్వవైతే నేను గోరింకంట
నువ్వు రాణివైతే మై నేమ్ ఈజ్ రాజు అంట
నువ్వు హీరోయిన్నైతే నేను హీరోనంట
నువ్వు శ్రీదేవైతే.. హా అయితే.. నేను చిరంజీవంట
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు, నీ నవ్వు