ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న అమలా పాల్ 'టీచర్'

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 22, 2022, 06:01 PM

వివేక్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ అమలా పాల్ నటించిన టీచర్ చిత్రం డిసెంబర్ 2, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 23, 2022న ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది అని సమాచారం.


ఈ సినిమాలో మంజు పిళ్లై, చెంబన్ వినోద్, హకీమ్ షాజహాన్, ప్రశాంత్ మురళి, నందు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాజికాయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వరుణ్ త్రిపురనేని మరియు అభిషేక్ రామిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డాన్ విన్సెంట్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com