ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"నేను స్టూడెంట్ సర్" నుండి స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 04:46 PM

తొలిచిత్రం స్వాతిముత్యం తదుపరి బెల్లంకొండ గణేష్ నటిస్తున్న చిత్రం "నేను స్టూడెంట్ సర్". ఇందులో అవంతికా దస్సానీ హీరోయిన్ గా నటిస్తుండగా, సముద్రఖని కీరోల్ లో నటిస్తున్నారు. రాఖీ ఉప్పలపాటి డైరెక్షన్లో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


పోతే, ఈ సినిమా నుండి ఆవుల సుబ్బారావు అకా స్టూడెంట్ సుబ్బు కి సంబంధించిన డిఫరెంట్ షేడ్స్ ను చూపిస్తూ..మేకర్స్ స్పెషల్ వీడియోను విడుదల చేసారు. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు ఆవుల సుబ్బారావు. అతని ఇన్నోసెన్స్, లవ్, గట్స్, కన్విక్షన్ ...ఇలా హీరో యొక్క డిఫరెంట్ ఎమోషన్స్ ను ఈ వీడియోలో చూపించారు. ఈ సందర్భంగా ఆడియన్స్ కు క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియచేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa