ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియాలో అవతార్ 2 సెన్సేషనల్ కలెక్షన్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 05:46 PM

మోస్ట్ అవైటెడ్ అవతార్ 2 రీసెంట్గానే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు, అన్ని భాషల ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఇండియాలోనూ అవతార్ 2 కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇండియా వైడ్ ఫస్ట్ డే 41+ కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా ఇక్కడ సెకండ్ హైయెస్ట్ హాలీవుడ్ ఫస్ట్ డే గ్రాసర్ గా  రికార్డులకెక్కింది. ఫస్ట్ వీకెండ్ కి టోటల్గా 129+కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి ఇండియాలో హైయెస్ట్ వీకెండ్ కలెక్షన్లను సాధించిన రెండవ సినిమాగా పేరు తెచ్చుకుంది.


లేటెస్ట్ గా ఇండియాలో అవతార్ 2 కలెక్షన్లు మ్యాజికల్ నెంబర్ ను క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అవతార్ 2 200కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com