నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డిజిటల్ టాక్ షోకు పవర్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ మేరకు ఈ రోజే ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగబోతున్నట్టు అధికారికంగా తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది ఆహా సంస్థ. బాలయ్య, పవన్ ...ఇద్దరూ రాజకీయ నాయకులు మరియు సినీతారలు కావడంతో వీరిద్దరి మధ్య ఏ విధమైన సంభాషణ జరుగుతుంది? ఇద్దరి మధ్య ర్యాపో ఎలా ఉండబోతుంది? అన్న ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు తెలుగు ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa