బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్, కాజోల్‌ల ముద్దుల కూతురు నైసా దేవ్‌గణ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. క్రిస్మస్ నాడు తన బాయ్‌ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణితో ముంబైలో ఓ పార్టీకి వెళ్లింది నైసా. ఆ సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్ మరీ బోల్డ్‌గా ఉండటంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ సమయంలో నైసా నడుస్తూ పడిపోబోయింది కూడా. దీంతో వారిద్దరూ బాగా తాగి ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నైసా అజయ్, కాజోల్‌లకు మొదటి సంతానం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa