పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. బెంగాల్‌లో బీజేపీ 111 సీట్లలో, TMC 108, కాంగ్రెస్ 5 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. అస్సాంలో BJP 63, కాంగ్రెస్ 10 చోట్ల ముందున్నాయి. మరోవైపు తమిళనాడులో DMK 54 స్థానాల్లో, AIADMK 25, టీవీకే 15 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నాయి. కేరళలో UDF 66, LDF 64, BJP 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. పుదుచ్చేరిలో NRC 22, DMK 6 చోట్ల లీడింగ్‌లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa