విడుదలకు ముందే వసూళ్ల వర్షం కురిపించిన అవతార్ 2.. రిలీజైన 10 రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో 5వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు భారత్‌లో రూ.200 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.7000 కోట్లు రాబట్టింది. టాప్ 5లో ఒకటైన అవెంజర్స్ ఎండ్‌గేమ్ Avengers: Endgame కలెక్షన్‌ను అవతార్ 2 అవలీలగా అధిగమించేలా ఉంది.
![]() |
![]() |