తొలిచిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది కన్నడ యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి . మరోవైపు గ్లామర్ విందుతోనూ నెట్టింట సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కేరీర్ ప్రారంభించడానికి ముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకుంది.సోషల్ మీడియాలోనూ శ్రీనిధి రచ్చ చేస్తోంది. ఇన్నాళ్లు గ్లామర్ విందుకు కాస్తా దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే కనువిందు చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లోనే దర్శనమిస్తున్న ఈ ముద్దుగుమ్మ పద్ధతిగానే కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను కూడా పంచుకుంది. ఆరెంజ్ శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పరువాలను ప్రదర్శించింది. చీరకట్టులో టాప్ గ్లామర్ షోతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. శారీ లుక్ లో యువతను ఉక్కిరిబిక్కిరింది. మరోవైపు అదిరిపోయే ఫోజులతోనూ నెటిజన్ల మతులు పోగొడుతోంది.
Srinidhi Shetty setting our hearts ablaze in this beautiful orange saree@SrinidhiShetty7 #SrinidhiShetty #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/hA5q3al4IN
— Shreyas Media (@shreyasgroup) December 27, 2022