టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణ వార్తలు మరువకముందే మరో నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్దన్ మరణించాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే అపోలో ఆస్పత్రిలో చేరాడు. క చికిత్స పొందుతూనే జనార్దన్, ఆరోగ్యం క్షీనించటంతో తుది శ్వాస విడిచాడు.