ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవతార్‌-2 అరుదైన రికార్డ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 11:27 AM

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ తెరకెక్కించిన చిత్రం విజువల్‌ వండర్ అవతార్ ది వే ఆఫ్ వాటర్. డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా భాషలలో విడుదలైన ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రం 14 రోజుల్లోనే రూ. 8200 కోట్ల మార్కును అధిగమించింది. అంతేకాక 12 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ మార్కును సాధించడం గమనార్హం. ఫలితంగా ఈ ఏడాది వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రంగా అవతార్ 2 చిత్రం రికార్డు సృష్టించింది. 2022లో ఇప్పటివరకు మూడు సినిమాలు మాత్రమే బిలియన్ డాలర్ మైలురాయిని అందుకున్నాయి. అయితే అవతార్ 2 విడుదలైన 12 రోజుల్లోనే ఈ రికార్డును కైవసం చేసుకోవడం ఓ రికార్డ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com