2022 ఏడాదిలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. అయితే 2022 ఏడాదికి గాను హీరోయిన్ ఆఫ్ ద ఇయర్ లిస్టులో పూజా హెగ్డే , రష్మిక, శ్రీ లీలా, మృనాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. సీతారామం సినిమాలో సీత క్యారెక్టర్ యువతకి బాగా కనెక్ట్ అయింది. చాలామంది అబ్బాయిలు ఇలాంటి అమ్మాయి లైఫ్‌లో ఉంటే బాగుంటుంది అనే క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో మృణాల్ ఠాగూర్ ఈ ఏడాది 2022 హీరోయిన్ ఆఫ్ ద ఇయర్ అంటున్నారు జనాలు.