ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోస్ట్ ఎవైటెడ్ "తునివు" ట్రైలర్ రిలీజ్..ఈరోజే..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 31, 2022, 09:53 AM

ఈ సంక్రాంతి కానుకగా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చెయ్యబోతున్న సినిమాలలో స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న "తునివు" ఒకటి. తెలుగులో 'తెగింపు' టైటిల్ తో రాబోతుంది. హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తాలా అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్ సినిమాపై చాలా మంచి అంచనాలను ఏర్పరచగా, తాజాగా ఈ రోజు రాత్రి ఏడు గంటలకు తునివు ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు.


మంజు వారియర్, సముద్రఖని కీరోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాకు ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa