నిన్న విడుదలైన అజిత్ కుమార్ 'తునివు' ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 24 గంటల్లో 30 మిలియన్ రియల్ టైం వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి, ఇప్పటివరకు ఏ సౌత్ మూవీకి దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. దీంతో తాలా అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న వీరంగం మాములుగా లేదు.
హెచ్ వినోద్ డైరెక్షన్లో తాలా అజిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా బ్యాంకు రాబరీ నేపథ్యంలో సాగే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. పొంగల్ 2023 కానుకగా తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa