యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న కొత్త చిత్రం "భూతద్దం భాస్కర్ నారాయణ". పురుషోత్తం రాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సారగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.
తాజాగా ఈ రోజు భూతద్దం భాస్కర్ నారాయణ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఈ మోషన్ పోస్టర్ చూసే ఆడియన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇంట్రిగ్యుయింగ్ గా ఉంది.
అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివకుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత తదితరులు కీరోల్స్ లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa