తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్-కథానాయకుడు’బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటించగా, క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.ఈ సినిమా చుసిన సూపర్ స్టార్ కృష్ణ .అయిన మాట్లాడుతూ బాలకృష్ణగారు.. ఎన్టీఆర్‌గారిలా వందశాతం కనిపించారు. ఆయన వేసిన అన్నీ గెటప్స్‌లోనూ బావున్నారు. డెఫనెట్‌గా సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa