ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"వారిసు /వారసుడు" ట్రైలర్ ..24గంటల వ్యూస్ రిపోర్ట్..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 06:15 PM

తాలా విజయ్ నుండి ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రం "వారిసు". వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో "వారసుడు" టైటిల్ తో అనువాదం కాబోతుంది.


నిన్న విడుదలైన వారిసు / వారసుడు ట్రైలర్ కి ఇరు భాషల ప్రేక్షకుల నుండి థండరింగ్ రెస్పాన్స్ వస్తుంది. 24 గంటల్లో వారిసు / వారసుడు ట్రైలర్ కి 32 మిలియన్ల రియల్ టైం వ్యూస్ వచ్చినట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఓవరాల్ గా చూసుకుంటే.. వారిసు/ వారసుడు కి ఆడియన్స్ నుండి ఎక్సెలెంట్ రెస్పాన్స్ వచ్చినట్టే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa