ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజనీ 'జైలర్‌'లో అతిథి పాత్రలో బిగ్గెస్ట్ స్టార్ హీరో?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 07, 2023, 08:03 PM

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రజినీకాంత్ కి జోడిగా ఐశ్వర్యరాయ్ నటిస్తుంది. ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్ నిమూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ మోహన్ లాల్ అతిధి పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో అండ్ ఇంటర్నెట్ లో పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తమన్నా భాటియా, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa