యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న "వినరో భాగ్యము విష్ణుకథ" మూవీ టీజర్ జనవరి 9వ తేదీ ఉదయం 10:15 నిమిషాలకు విడుదల కాబోతుందని రీసెంట్గానే ఎనౌన్స్ చేసిన మేకర్స్ తాజాగా ఈ టీజర్ విడుదల ఆలస్యం కాబోతుందని ప్రకటించారు. విష్ణు ఆగమనంలో కొంచెం ఆలస్యం... జనవరి 10వ తేదీ ఉదయం పదిన్నరకు VBVK టీజర్ విడుదల కాబోతుందని పేర్కొంటూ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటిస్తుంది. బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa