భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం కొన్ని రోజుల క్రితం, SSMB 28, టిల్లు స్క్వేర్ మరియు దసరా వంటి అనేక క్రేజీ తెలుగు టైటిల్స్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ రోజు నెట్‌ఫ్లిక్స్ కొన్ని తమిళ సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ ని చేసుకున్నట్లు ప్రకటించింది.
1. AK62
2. ఆర్యన్
3. చంద్రముఖి 2
4. గట్టి కుస్తి
5. ఇరైవన్
6. ఇరుగపాత్రుడు
7. జపాన్
8. జిగర్ తండా: డబుల్ X
9. మామన్నన్
10. నాయి శేఖర్
11. ఐశ్వర్య రాజేష్ యొక్క కొత్త చిత్రం
12. యోగి బాబు యొక్క కొత్త చిత్రం
13. అరుళ్నితి యొక్క కొత్త చిత్రం
14. రివాల్వర్ రీటా
15. తలైకూతల్
16. తంగలాన్
17. వాతి/ సర్
18. వరలారు ముక్కియం