జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా 'సింహాద్రి'. ఈ సినిమాకి రాజమౌళి దర్సకత్వం వహించారు. ఈ సినిమా 2002లో జులై 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలించింది.ఈ సినిమాతో ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది.ఈ సినిమాలో భూమిక హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా మరోసారి థియేటర్లో సందడి చేయనుంది.ఈ సినిమా మే 20న రీరిలీజ్ కానుంది.
![]() |
![]() |