పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమాను జూన్ 16న 3డీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘150 డేస్ టూ గో’ అంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది.
![]() |
![]() |