కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు, టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కలయికలో రూపొందుతున్న బై లింగువల్ మూవీ "కస్టడీ". ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మ్యాస్ట్రో యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఈ రోజు ఉదయం 10:54 నిమిషాలకు ఒక మేజర్ అప్డేట్ రాబోతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. మరి, ఆ అప్డేట్ ఏంటి అన్నది తెలుసుకోవాలని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
![]() |
![]() |