కన్నడ చిత్రపరిశ్రమ నుండి పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం "కబ్జా". ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ ను R. చంద్రు డైరెక్ట్ చేస్తున్నారు. శ్రేయ శరణ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకే రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.
పోతే, ఈ రోజు ఉదయం 11:05 నిమిషాలకు కబ్జా రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో ప్రకటించబోతున్నారు. కన్నడతో పాటుగా మరో పది భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై కన్నడ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa