ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ వైడ్ 'తునివు' కలెక్ట్ చేసిందెంతంటే ..?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 04:01 PM

తాలా అజిత్ నుండి సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా "తునివు". తెలుగులో "తెగింపు". హెచ్ వినోద్ డైరెక్షన్లో బ్యాంకు దోపిడీ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఆడియన్స్, క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మ్యాజికల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తునివు కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా 225కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తుంది. దీంతో తాలా అజిత్ నటించిన సినిమాలలో ఈ మార్కు అందుకున్న తొలి చిత్రంగా తునివు రికార్డు సృష్టించింది.


మంజు వారియర్, సముద్రఖని కీరోల్స్ లో నటించిన ఈ సినిమాకు ఘిబ్రాన్ సంగీతం అందించారు. బోనీ కపూర్ నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa