మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ "దసరా" నుండి రీసెంట్గా విడుదలైన థర్డ్ సింగిల్ 'చమ్కీల అంగీలేసి' మాస్ ఫోక్ సాంగ్ కి శ్రోతల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ పాట 6 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోస్ లో ట్రెండ్ అవుతుంది. కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్, ధీ, రామ్ మిరియాల అద్భుతమైన గాత్రం, స్వరకర్త సంతోష్ నారాయణ్ మెలోడీ ట్యూన్ ... తో ఈ పాట యూనానిమస్ ఛార్ట్ బస్టర్ గా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa