ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 07:36 PM
ఒక నెల వయసున్న చిరుత పిల్లను సూట్‌కేసులో తీసుకెళుతూ.. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏఐయూ అధికారులకు ఓ యువకుడు చిక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూట్‌కేసులో చిరుతపిల్లను కుక్కి తీసుకెళ్లాలని మనుషులకు ఎలా అనిపిస్తుందో.. ఏమోనంటూ మండిపడ్డారు. ‘ఈ చిన్నారిని సూట్‌కేసులో కుక్కి రవాణా చేస్తున్న వారిది ఎంతటి కఠిన హృదయమో తెలియట్లేదు. ఈ పాపను కాపాడిన ఇంటెలిజెన్స్ అధికారులకు హ్యాట్సాఫ్’ అని ట్వీట్ చేశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa