ఏ మాయ చేసావే’ చిత్రంలో బ్యూటిఫుల్ లవర్స్‌గా తెరపై రొమాన్స్ పండించి రియల్ లైఫ్ కపుల్‌గా మారిన టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ కపుల్స్ సమంత, నాగ చైతన్యలు ‘మజిలీ’ చేస్తున్నారు. చాలా ఏళ్ల తరువాత ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అంటూ మజిలీ చిత్రంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ‘ఏ మాయ చేసావే’ ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. పెళ్లి తరువాత ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ రియల్ లైఫ్ రొమాంటిక్ జంటను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తాజాగా టీజర్ ను విడుదల చేసింది.
There is love.There is pain. in life whatever it may be it’s the experiences that keep you progressing.. #MajiliTeaser https://t.co/YvFxKszvDX happy Valentine’s Day everyday to all you beautiful ladies out there #Majili @Samanthaprabhu2 @ShivaNirvana @Shine_Screens @divyanshak10
— chaitanya akkineni (@chay_akkineni) February 14, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa