ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెబ్ సిరీస్ తో వస్తున్న మంచు ల‌క్ష్మీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 02:03 PM

ఈమద్య కాలంలో వెబ్ సిరీస్ ల టైం నడుస్తోంది. పెద్ద పెద్ద స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లను చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ కు ‘మిసెస్ సుబ్బలక్ష్మి’ అనే టైటిల్ ను పెట్టారు. దాదాపుగా షూటింగ్ పూర్తి అయిన ఆ వెబ్ సిరీస్ ను మార్చి 8న మహిళల దినోత్సవం సందర్బంగా జీ సంస్థకు చెందిన జీ5 యాప్ లో ప్రసారం చేయబోతున్నారు. సాదారణ గృహిణి పాత్రలో మంచు లక్ష్మి క‌నిపించ‌నుంది.డైరెక్టర్ . న‌టుడు అవసరాల శ్రీనివాస్, ఫ‌న్ బ‌కెట్ ఫేమ్ మహేష్ విట్టాలు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ఈ వెబ్ సిరీస్ కి బ‌ల‌భ‌ద్రుపాత్రుని ర‌మ‌ణి డైరెక్ట‌ర్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa