కొరియన్లు చాలా తక్కువ ముఖ వెంట్రుకలను కలిగి ఉంటారు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. తూర్పు ఆసియా ప్రజలు ఈడీఏఆర్ జన్యు లోపంతో ఉంటారు. దీనికి జుట్టు మందం, సరళతతో సంబంధం ఉంటుంది. కొరియన్ పురుషుల హెయిర్ ఫోలికల్స్ తక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల ముఖంపై గడ్డాలు, మీసాలు రావు. ఐరోపా దేశాల్లోని పురుషులతో పోలిస్తే కొరియన్లకు వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది. దీని కారణంగా వీరికి గడ్డం తక్కువగా, నెమ్మదిగా పెరుగుతుంది.