ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూవీ విడుద‌ల కాకుండానే ఇస్మార్ట్ శంక‌ర్ కు సీక్వెల్..

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 26, 2019, 06:33 PM

 ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ స్వంత బ్యానర్ పై రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా రూపొందుతోంది. చార్మీ సహ నిర్మాత.. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ కొన‌సాగుతున్న‌ది… ఇంకా ఈ మూవీ విడుద‌ల కాకుండానే సీక్వెల్ కు ప్లాన్ వేస్తున్నారు.. . పూరి – చార్మీ లు ‘డబుల్ ఇస్మార్ట్ ‘ టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్ గా వాళ్లు ఈ సినిమా రూపొందించనున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa