అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-1 ఘన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా పార్ట్-2 విడుదలపై చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు 15న పుష్ప-2 (పుష్ప ది రూల్) సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో రష్మిక మందన్న నటించింది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa