హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార’ ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి ఏడాది అయిన సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్(x)లో పోస్ట్ పెట్టింది. ‘‘ఈ చిత్రం మాకు ఎప్పటికీ ప్రత్యేకమే. దీన్ని బ్లాక్‌బస్టర్‌గా మార్చిన ప్రేక్షకులకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం’’ అని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa