అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టనున్నారు. తాజాగా వీరి కాంబో మూవీ గురించి ఓ వార్త వినిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం డిసెంబర్ నుంచి స్టార్ట్ కాబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే టైటిల్, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa