పోర్నోగ్రఫీ కేసులో నిందితుడిగా ఉన్న నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా కీలక ప్రకటన చేశాడు. శిల్పా శెట్టి, తాను విడిపోయామని ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. రాజ్‌కుంద్రా నటించిన ‘యూటీ 69’ మూవీ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో అతను పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం పరుస్తున్నారు. రాజ్ కుంద్రా నటించిన ‘యూటీ 69’ మూవీ నవంబర్ 3న రిలీజ్ కానుంది.