టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్-ఉపాసన దంపతులకు క్లీంకారా పుట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్లీంకారా ఫేస్‌ను రివీల్ చేయలేదు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఇటలీలో ఉంది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఫోటో దిగారు. అందులో క్లీంకారా ఫోటోను కవర్ చేసినా.. దాని రిఫ్లెక్షన్ వాటర్‌లో పడింది. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa