టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ వేసింది. తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి కొంత ఇంటిలోకి అడుగు పెట్టి.. ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. “గత వరం నుంచి ఈ గృహప్రవేశంతో ఎన్నో ఎమోషన్స్‌ని నేను నీతో (గౌతమ్ కిచ్లు) షేర్ చేసుకున్నాను. కార్మికుల ప్రేమతో నిర్మించబడిన ఈ ఇంటిలో మనం ఉండబోతునందుకు నేను ఎంతో గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది.