ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జైలర్' వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్ రిపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2023, 06:53 PM

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద టోటల్ థియేటర్ రన్ లో 587.42 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌, సునీల్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్, మరియు రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


'జైలర్' కలెక్షన్స్::::::
తమిళనాడు - 179.45 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 79.80 కోట్లు
కర్ణాటక- 67.35 కోట్లు
కేరళ - 53.50 కోట్లు
ROI - 16.21 కోట్లు
ఓవర్సీస్ - 191.62 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 587.42 కోట్లు (287.35 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com