నాగబాబు డాటర్ నిహారిక కొనిదెల తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అందులో లావణ్య త్రిపాటి, శ్రీజ కొణిదెల, జ్యోతిరాజ్ సందీప్, నిహారిక మదర్ కనిపించారు. ‘నా జీవితంలోకి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీతో గడిపిన క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ నిహారిక బ్యాక్ గ్రౌండ్ ఎమోషనల్ వాయిస్ తో ఆ వీడియోస్ సాగింది. ఆ పోస్ట్ కు ‘లవ్ లెటర్ టు ఆల్ మై ఏంజెల్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.