ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య బాబుకి జోడిగా త్రిష

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2023, 08:49 PM

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ నటి త్రిషని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa