టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ ఇంద్ర టెలివిజన్‌లో ప్రసారమై దాదాపు దశాబ్దం అయింది. ఈ మాస్ యాక్షన్ డ్రామా డిసెంబర్ 30న సాయంత్రం 06:00 గంటలకు జీ సినిమాలు ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రంలో సోనాలి బింద్రే, ఆర్తీ అగర్వాల్, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, శివాజీ, ముఖేష్ రిషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహించగా, మణిశర్మ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa