ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మీస్ 2024 : డైరెక్టర్ అవార్డ్స్ లిస్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 17, 2024, 04:45 PM

75వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుల వేడుక మొదట సెప్టెంబర్ 18, 2023న షెడ్యూల్ చేయబడింది. చివరకు జనవరి 15, 2024న లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించబడింది. తాజాగా ఎమ్మీ విజేతల లిస్ట్ ని విడుదల చేసింది.


డైరెక్టర్ అవార్డ్స్ ::::::
కామెడీ సిరీస్‌కి అత్యుత్తమ దర్శకత్వం
ది బేర్: 'రివ్యూ' – క్రిస్టోఫర్ స్టోర్ (FX)
డ్రామా సిరీస్‌కి అత్యుత్తమ దర్శకత్వం
సక్సెసైన్ : "కానర్స్ వెడ్డింగ్" - మార్క్ మైలోడ్ (HBO)
లిమిటెడ్ ఆర్ ఆంథాలజీ సిరీస్ ఆర్ సినిమాకి అత్యుత్తమ దర్శకత్వం
బీఫ్: "ఫిగర్స్ ఆఫ్ లైట్" - లీ సంగ్ జిన్ (నెట్‌ఫ్లిక్స్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com