స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానిని ఫిబ్రవరి 22వ తేదీన పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ గోవాలో జరగనుంది. ఆమె పెళ్లి తర్వాత పని చేయడం గురించి ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు పెళ్లి తర్వాత కూడా తాను పని చేయాలని కోరుకుంటున్నానని రకుల్ చాలా స్పష్టంగా చెప్పింది. శివకార్తికేయన్‌తో ఆమె నటించిన కొత్త తమిళ చిత్రం అయాలాన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.