చెలిమను పరిమళం మనిషికి తొలివరం
బ్రతుకున ఆతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే
నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్ఛేస్తూ
నువ్వేదో ఎదో ఎదో చెయ్యొద్దే
సోకుల గాళం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓ యమ్మో ఏమో ప్రాణం తియ్యెద్దే
నీకో నిజమే చెప్పనా
నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఎదో తుంటరి తీళ్లనా
నాలో ఎదో అల్లరీ అది నిన్నా మోన్నా లేనిదీ
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
హా ఉహు వాహా ఉహు వాహా ఏమిటంటారు ఈ మాయనీ
ఉహు వాహా ఉహు వాహా ఎవరినడగాలో ప్రేమేనా అనీ
నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్ఛేస్తూ
నువ్వేదో ఎదో ఎదో చెయ్యొద్దే
సోకులా గళం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓ యమ్మో ఏమో ప్రాణం తియ్యోద్దే
ఇదివరకెరగాని స్వరములు పలికెను
పగడపు జీలుగుల పెదాల వీణా
బిడియములేరుగని గడసరీ సొగసుకు
తమకములెగసెను నరాల లోనా హా లోనా
ఏమైందో ఏమిటో ప్రేమయినదో ఏమిటో
నా వాటం మొత్తం ఎంతో మారింది
ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరింది
ఉహు ఓ ఓ హువా ఒహువా
నన్నే నన్నే మార్చీ నీ మాటల్తో ఏమార్చీ
ప్రెమీంచే ధెర్యం నాలో పెంచావోయ్
కన్ను కన్ను ఛేర్చీ నా కల్లోకే నువ్వొచ్చి
ఏకంగా బరిలోకే దించావోయ్
చెలిమను పరిమళం మనిషికి తొలివరం
బ్రతుకున ఆతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే
మనసున అలజడి వలపనీ తెలిపినా
జిలిబిలి పలుకుల చలాకి మైనా
కళలను నిజముగా ఎదురుగ నిలిపినా
వరముగా దొరికిన వయ్యారీ జానా ఓ జానా
ఈ లోకం కొత్తగా ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా నేడే పుట్టింది
నీ వల్లే ఎంతగా మారాలి వింతగా
నువ్వంటే నాకు పిచ్ఛే పట్టింది ల ల ల ల ల
నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్ఛేస్తూ
నువ్వేదో ఎదో ఎదో చెయ్యొద్దే
సోకుల గాళం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓ యమ్మో ఏమో ప్రాణం తియ్యెద్దే
నీకో నిజమే చెప్పనా
నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఎదో తుంటరి తీళ్లనా
నాలో ఎదో అల్లరీ అది నిన్నా మోన్నా లేనిదీ
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
హా ఉహు వాహా ఉహు వాహా ఏమిటంటారు ఈ మాయనీ
ఉహు వాహా ఉహు వాహా ఎవరినడగాలో ప్రేమేనా అనీ