దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ పేరుతో డాక్యుమెంటరీ సిద్ధమైంది. ఫిబ్రవరి 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. షానా లెవీ, ఉరాజ్ బహల్ కీలక పాత్రలు పోషించారు.
A sensational scandal that rocked the entire nation, with one family's darkest secrets at the center of it all.#TheIndraniMukerjeaStoryBuriedTruth, coming on 23 February only on Netflix! pic.twitter.com/PIFyDWowIP
— Netflix India (@NetflixIndia) January 29, 2024