ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి పల్లవి జుట్టు రహస్యం ఇదే.!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 31, 2024, 11:40 AM

సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో నటన కనబరుస్తూ హీరోలకు దీటుగా డాన్సులు చేస్తూ ఔరా అనిపించుకుంది. ఈ నేచురల్ బ్యూటీ జుట్టు రహస్యం గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతానని, జంక్ ఫుడ్, వేయించిన ఆహారాన్ని అసలు తీసుకోనని చెప్పుకొచ్చింది. జుట్టును ప్రతిరోజూ శుభ్రం చేయడానికి ఇష్టపడతానని, షాంపులకు దూరంగా ఉంటూ కేవలం న్యాచురల్ పదార్థాలను ఉపయోగిస్తుందట. ముఖ్యంగా అలోవెరా జెల్ వాడటం వల్ల తన ఒత్తైన జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని తన జుట్టు సీక్రెట్ ని బయటపెట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com