ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రసారం కానున్న సినిమాలు ఇవే

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 05, 2024, 01:50 PM

ఈ సోమ‌వారం (05.02.2024) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.


జెమిని టీవీ:


ఉద‌యం 8.30 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన అల్ల‌రి అల్లుడు


మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన ఆది


 


జెమిని లైఫ్:


ఉద‌యం 11 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన బాబాయ్ అబ్బాయ్‌


 


జెమిని మూవీస్‌:


ఉద‌యం 7 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన ఆరు


ఉద‌యం 10 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన నా స్టైలే వేరు


మ‌ధ్యాహ్నం 1 గంటకు శివ కార్తికేయ‌న్‌ న‌టించిన మ‌న‌సున్నోడు


సాయంత్రం 4 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన ఇట్లు శ్రావ‌ణి సుబ్రహ్మ‌ణ్యం


రాత్రి 7 గంట‌ల‌కు గోపీచంద్‌, అనుష్క‌ నటించిన శౌర్యం


రాత్రి 10 గంట‌లకు అంజ‌లి,శ‌ర్వానంద్‌ న‌టించిన జ‌ర్నీ


 


జీ తెలుగు :


ఉద‌యం 9.00 గంట‌లకు ల‌య‌, సాయికిర‌ణ్‌ న‌టించిన ప్రేమించు


 


జీ సినిమాలు:


ఉద‌యం 7 గంట‌ల‌కు వేణు, గౌరీ న‌టించిన శ్రీకృష్ణ 2006


ఉద‌యం 9 గంట‌ల‌కు పూర్ణ, అభినవ్‌ నటించిన రాక్ష‌సి


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విశ్వ‌క్ సేన్ న‌టించిన‌ దాస్‌కీ ధ‌మ్కీ


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నిఖిల్‌ న‌టించిన ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడ‌


సాయంత్రం 6 గంట‌లకు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన రోబో 2


రాత్రి 9 గంట‌ల‌కు సూర్య‌, కాజ‌ల్‌ న‌టించిన బ్ర‌ద‌ర్స్‌


 


ఈ టీవీ:


ఉద‌యం 9గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, ఊహ‌ న‌టించిన ఆయ‌న‌కిద్ద‌రు


 


ఈ టీవీ ప్ల‌స్‌:


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కృష్ణ న‌టించిన అల్లుడు దిద్దిన కాపురం


రాత్రి 10 గంట‌ల‌కు అక్కినేని, హ‌రీశ్‌ న‌టించిన డాడీ డాడీ


 


ఈ టీవీ సినిమా:


ఉద‌యం 7 గంట‌ల‌కు సుమ‌న్‌ న‌టించిన మాయ‌దారి మ‌రిది


ఉద‌యం 10 గంట‌ల‌కు వాణీశ్రీ న‌టించిన క‌థానాయిక మొల్ల‌


మ‌ధ్యాహ్నం 1 గంటకు జ‌గ‌ప‌తిబాబు నటించిన బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం


సాయంత్రం 4 గంట‌లకు శ్రీహ‌రి న‌టించిన సాంబ‌య్య‌


రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన పెద్ద‌లు మారాలి


రాత్రి 10 గంట‌ల‌కు అర్జున్, మల్లికా కపూర్ న‌టించిన‌ అయ్య‌


 


మా టీవీ:


ఉద‌యం 9 గంట‌ల‌కు త‌రుణ్‌,శ్రీయ‌ న‌టించిన నువ్వే నువ్వే


 


మా గోల్డ్‌:


ఉద‌యం6.30 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన కిడ్నాప్‌


ఉద‌యం 8 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌,త్రిష‌ న‌టించిన తీన్‌మార్‌


ఉద‌యం 11గంట‌లకు మ‌హేశ్‌బాబు, కీర్తి న‌టించిన అర్జున్‌


మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు దుల్కర్ సల్మాన్‌ నటించిన అత‌డే


సాయంత్రం 5 గంట‌లకు వెంక‌టేశ్,త్రిష‌ నటించిన న‌మో వెంక‌టేశ‌


రాత్రి 8 గంట‌లకు నాగ చైత‌న్య‌, మాధ‌వ‌న్‌ న‌టించిన సాహ‌సం


రాత్రి 11.00 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌,త్రిష‌ న‌టించిన తీన్‌మార్‌


 


స్టార్ మా మూవీస్‌


ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన సీమ‌ట‌పాకాయ్‌


ఉద‌యం 9 గంట‌ల‌కు శివ కార్తీకేయన్, సమంత న‌టించిన సీమ‌రాజా


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌,ఆర్తి నటించిన నువ్వు నాకు న‌చ్చావ్‌


మధ్యాహ్నం 3 గంట‌లకు న‌య‌న‌తార‌ నటించిన క‌ర్త‌వ్యం


సాయంత్రం 6 గంట‌లకు ర‌వితేజ‌,మెహ‌రీన్‌ న‌టించిన రాజా ది గ్రేట్‌


రాత్రి 9 గంట‌ల‌కు బెల్లంకొండ శ్రీనావాస్‌,ర‌కుల్‌ న‌టించిన జ‌య‌జాన‌కీనాయ‌క‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com